Ramadan 2022 చార్మినార్ నుండి గ్రౌండ్ రిపోర్ట్ | Oneindia Telugu

2022-04-30 2

This year, the month of Ramadan (also known as Ramzan) started on the evening of April 2 and will end on the evening of May 2, 2022.
#Ramadan2022
#ramzan
#charminar
#hyderabad

ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో ముస్లింలు అత్యంత భక్త శ్రద్ధలతో అల్లాపై తమ భక్తిని చాటుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్ష కొనసాగిస్తారు. సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందు తీసుకుంటారు.

Videos similaires